Job Hai - Search Job, వేకెన్సీ

4.0
121వే రివ్యూలు
10మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

భారతదేశంలో పార్ట్ టైమ్ jobs , ఫుల్ టైమ్ jobs , ఇంటి వద్ద నుంచి పనిచేసే jobs , ఫ్రెషర్ jobs కనుగొనడానికి అత్యుత్తమ job సెర్చ్ యాప్ అయిన Job Haiని డౌన్‌లోడ్ చేసుకోండి. ఢిల్లీ ఎన్‌సిఆర్, ముంబై, హైద్రాబాద్, పూణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ మరియు జైపూర్‌లో డేటా ఎంట్రీ jobs , డ్రైవర్ jobs , కంటెంట్ రైటర్ jobs , సెక్యూరిటీ గార్డు jobs , ఆన్‌లైన్ వర్క్, అకౌంటెంట్ jobs , టీచర్ jobs , గ్రాఫిక్ డిజైనర్ jobs , IT jobs , టెలికాలర్ jobs , సేల్స్ మార్కెటింగ్ jobs , డెలివరీ jobs, హౌస్ కీపింగ్ jobs వంటి విభిన్న కేటగిరీల నుంచి 10వ తరగతి పాస్,. 12వ తరగతి పాస్, గ్రాడ్యుయేట్ ఉద్యోగాల కొరకు apply చేయండి.

Zomato, Uber, Zepto, Paytm, Urban Company, Swiggy, Big Basket వంటి వెరిఫైడ్ కంపెనీలు పోస్ట్ చేసిన job ఓపెనింగ్స్ ఉన్నాయి. మీకు ఇష్టమైన ఉద్యోగాలను ఎంచుకోండి మరియు ఇంటర్వ్యూ కొరకు HR లేదా కంపెనీని call చేయండి. రిక్రూటర్‌లు మరియు కంపెనీల ద్వారా మీకు 100% వెరిఫైడ్ jobs ఇచ్చే మరియు మీరు దరఖాస్తు చేసిన ఉద్యోగాలపై ఫీడ్ బ్యాక్ ఇచ్చే ఏకైక job ఫైండర్ యాప్. మంచి జీతంతో మీ ప్రాంతానికి సమీపంలో ఉన్న సంబంధిత మరియు స్థానిక ఉద్యోగాల కోసం free job అలర్ట్‌లను సెట్ చేయండి.

Job Hai అనేది అత్యుత్తమ job Search యాప్, ఇది దిగువ నగరాల్లో మీకు వెరిఫైడ్ job ఖాళీలను freeగా అందిస్తుంది:

🔎 ఢిల్లీ ఎన్‌సిఆర్ jobs (ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్ & ఫరీదాబాద్)
🔎 ముంబైలో jobs
🔎 హైద్రాబాద్‌లో jobs
🔎 పూణేలో jobs
🔎 బెంగళూరులో jobs
🔎 కోల్‌కతాలో jobs 🆕
🔎 చెన్నైలో jobs 🆕
🔎 అహ్మదాబాద్‌లో jobs 🆕
🔎 జైపూర్‌లో jobs 🆕

features
మీ క్వాలిఫికేషన్, సిటీ, లోకాలిటీ మరియు స్కిల్ సెట్ కు సరిపోయే అత్యుత్తమ ఉద్యోగాన్ని పొందడంపై Job Hai దృష్టి సారిస్తుంది.

4 సరళమైన దశల్లో job పొందండి
⬇ Job Hai యాప్ డౌన్‌లోడ్ చేయండి
✓ మీరు apply చేయాలని అనుకుంటున్న కేటగిరీని ఎంచుకోండి (కంటెంట్ రైటర్, బిజినెస్ డెవలప్‌మెంట్, టెలీసేల్స్, కస్టమర్ సపోర్ట్)
✍ details సరిగ్గా నింపండి & రెజ్యూమ్ అప్‌లోడ్ చేయండి
🤝 ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయండి

వెరిఫైడ్ job Search
job శీర్షిక ఆధారంగా search చేయగల వివిధ కేటగిరీలకు అర్హత (టెన్త్ పాస్ jobs, వర్క్ ఫ్రమ్ హోమ్ jobs, పార్ట్ టైమ్ jobs, ఫ్రెషర్ jobs) ఆధారంగా వివిధ కేటగిరీల్లో వెరిఫైడ్ jobs search చేయడానికి Job Hai మిమ్మల్ని అనుమతిస్తుంది.

📣 ఫిల్టర్‌లు
★ మీ skills, అర్హతలు మరియు వివిధ రకాల ఆధారంగా సులభమైన job search, ఉదా; వర్క్ ఫ్రమ్ హోమ్ jobs , పార్ట్ టైమ్ jobs , ఫ్రెషర్ jobs మొదలైనవి.
★ లొకేషన్, జీతం మరియు job రోల్ టైప్ వంటి ఫిల్టర్‌లను అప్లై చేయండి
★ ఉత్తమ సమీప jobs , అప్లికేషన్ అప్ డేట్‌లు, ఫాలో-అప్‌లు మొదలైన వాటి కొరకు Whatsappలో job హై టీమ్ నుంచి రెగ్యులర్ job అలర్ట్‌లను పొందండి.

లొకేషన్, job ప్రొఫైల్, జీతం & ఫైండ్ కస్టమర్ కేర్, టెలిసేల్స్, డేటా ఎంట్రీ, బ్యాక్-ఆఫీస్, రిసెప్షనిస్ట్, అకౌంటెంట్, టీచర్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్& సేల్స్ jobs ఫిల్టర్‌లను అప్లై చేయండి.

🔎 మీ లొకాలిటీలో Jobs కనుగొనడం
మీరు ఉద్యోగం కోసం చూస్తున్న ప్రాంతాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు మీ job searchను సవరించవచ్చు.

📞 నేరుగా HRతో కనెక్ట్ అవ్వండి
call HR ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు దరఖాస్తు చేస్తున్న ఉద్యోగం కోసం నేరుగా కంపెనీ HRకు call చేయవచ్చు.

👉 మా వద్ద దిగువ కేటగిరీలకు సంబంధించిన jobs ఉన్నాయి
డెలివరీ, డ్రైవర్, వేర్‌హౌస్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హౌస్ కీపింగ్, ప్యూన్, ఆఫీస్ బాయ్, సెక్యూరిటీ గార్డులు, బ్యూటీషియన్, కుక్, చెఫ్, వెయిటర్, వార్డ్ బాయ్, నర్సు, కాంపౌండర్, ల్యాబ్ టెక్నీషియన్, ట్రైనర్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, లీగల్, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్, వెబ్ డిజైనర్, ఐటి/హార్డ్‌వేర్/నెట్‌వర్క్ ఇంజినీర్, కస్టమర్ కేర్, టెలిసేల్స్, అవుట్‌బౌండ్‌, టెలికాలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, బ్యాక్ ఆఫీస్, రిసెప్షనిస్ట్, అకౌంటెంట్, టీచర్, మార్కెటింగ్, సేల్స్, రిటైల్ సేల్స్, కౌంటర్ సేల్స్, ఫీల్డ్ సేల్స్, క్యాషియర్, Recruiter/HR మొదలైన jobs.

అత్యుత్తమ job వేకెన్సీ యాప్ అయిన Job Haiని నేడే డౌన్ లోడ్ చేసుకోండి మరియు ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గుర్‌గావ్ ఘజియాబాద్, ఫరీదాబాద్, హైదరాబాద్, పూణే, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ మరియు జైపూర్‌ల్లో మంచి వేతన ఉద్యోగాలను freeగా పొందండి.
అప్‌డేట్ అయినది
13 మే, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
వ్యక్తిగత సమాచారం
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు మరియు పరికరం లేదా ఇతర IDలు
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.0
120వే రివ్యూలు
Satyanarayana Rallabandi
6 ఏప్రిల్, 2025
Good igot good jobs
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
infoedge.com
24 జులై, 2024
Hi Satyanarayana, Thank you for your positive feedback on Job Hai! We are delighted that we deliver value to you. Your appreciation motivates us and keeps us going to work harder. If you have any suggestions or feedback, please feel free to share at feedback@jobhai.com we truly appreciate your support!
C Jhansi
19 సెప్టెంబర్, 2024
సూపర్
ఇది మీకు ఉపయోగపడిందా?
infoedge.com
23 సెప్టెంబర్, 2024
Hi, Thank you for your positive feedback on Job Hai! We are delighted that we deliver value to you. Your appreciation motivates us and keeps us going to work harder. If you have any suggestions or feedback, please feel free to share at feedback@jobhai.com we truly appreciate your support!
Farook Rukku
18 నవంబర్, 2023
Good 😊
ఇది మీకు ఉపయోగపడిందా?
infoedge.com
23 నవంబర్, 2023
Hi Farook, Thank you for sharing your feedback with us. Please recommend our app to your friends and feel free to contact us at feedback@jobhai.com for any suggestions or feedback. Regards, Team Job Hai

కొత్తగా ఏమి ఉన్నాయి

Job Hai ఇప్పుడు 400+ నగరాలు మరియు 45+ వర్గాలలో అందుబాటులో ఉంది! వివిధ నగరాలు మరియు వర్గాలలో ఉద్యోగాలను వెతుక్కోవడానికి మరియు సులభమైన దశల్లో ఉద్యోగం పొందడానికి Job Hai యాప్ డౌన్‌లోడ్ చేయండి:

✓ మీరు దరఖాస్తు చేయాలనుకునే నగరం మరియు వర్గాన్ని ఎంచుకోండి
✍ మీ వివరాలను సరిగ్గా పూరించి మీ రిజ్యూమ్‌ని అప్లోడ్ చేయండి
🤝 ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయండి

ఈ రోజు Job Hai యాప్‌ని షేర్ చేయండి మరియు మీ స్నేహితులకు వారి అర్హత, నగరం, ప్రదేశం మరియు నైపుణ్యాల ప్రకారం సరైన ఉద్యోగాన్ని కనుగొనడంలో సహాయపడండి.